జాతిరత్నాలు డైరెక్టర్ తో విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్..! 11 d ago

featured-image

విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న "విశ్వక్ సేన్" మరో కొత్త ప్రాజెక్ట్ ని ఓకే చేశారు. ఈ మూవీ కి "ఫంకీ" అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అనుదీప్ దర్శకత్వం లో తెరకెక్కనున్న ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన ఈ మూవీ పూజా కార్యక్రమం లో నాగ్ అశ్విన్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD